(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.195. అధ్యాయః 195
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి జాపకోపాఖ్యానకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-195-0x(5968)(72714)
గతీనాముత్తమా ప్రాప్తిః కథితా జాపకేష్విహ।
ఏకైవైషా గతిస్తేషాముత యాంత్యపరామపి॥ 12-195-1(72715)
భీష్మ ఉవాచ। 12-195-2x(5969)
శృణు వహితో రాజంజాపకానాం గతిం విభో।
యథా గచ్ఛంతి నిరయమనేకం పురుషర్షభ॥ 12-195-2(72716)
యథోక్తమేతత్పూర్వం యో నానుతిష్ఠతి జాపకః॥
ఏకదేశక్రియశ్చాత్ర నిరయం స నిగచ్ఛతి॥ 12-195-3(72717)
అవమానేన కురుతే న తుష్యతి న శోచతి।
ఈదృశో జాపకో యాతి నిరయం నాత్ర సంశయః॥ 12-195-4(72718)
అహంకారకృతశ్చైవ సర్వే నిరయగ్రామినః।
పరావమానీ పురుషో భవితా నిరయోపగః॥ 12-195-5(72719)
అభిధ్యాపూర్వకం జప్యం కురుతే యశ్చ మోహితః।
యత్రాస్య రాగః పతతి తత్రతత్రోపపద్యతే॥ 12-195-6(72720)
అథైశ్వర్యప్రసక్తః సంజాపకో యత్ర రజ్యతే।
స ఏవ నిరయస్తస్య నాసౌ తస్మాత్ప్రముచ్యతే॥ 12-195-7(72721)
రాగేణ జాపకో జప్యం కురుతే యశ్చ మోహితః।
యత్రాస్య రాగః పతతి తత్ర తత్రోపజాయతే॥ 12-195-8(72722)
దుర్బుద్ధిరకృతప్రజ్ఞశ్చలే మనసి తిష్ఠతి।
ఫలస్యాపచితిం యాతి నిరయం చాధిగచ్ఛతి॥ 12-195-9(72723)
అకృతవ్రజ్ఞకో బాలో మోహం గచ్ఛతి జాపకః।
స మోహాన్నిరయం యాతి యత్ర గత్వాఽనుశోచతి॥ 12-195-10(72724)
దృఢగ్రాహీ కరోమీతి జాప్యం జపతి జాపకః।
న సంపూర్ణో న వా యుక్తో నిరయం సోఽధిగచ్ఛతి॥ 12-195-11(72725)
అనిమిత్తం పరం యత్తదవ్యక్తం బ్రహ్మణి స్థితం।
తద్భూతో జాపకః కస్మాత్సశరీరమిహావిశేత్॥ 12-195-12(72726)
దుష్ప్రజ్ఞానేన నిరయా బహవః సముదాహృతాః।
ప్రశస్తం జాపకత్వం చ దోషాశ్చైతే తదాత్మకాః॥ ॥ 12-195-13(72727)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి పంచనవత్యధికశతతమోఽధ్యాయః॥ 195॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-195-1 యతీనామితి ధ. పాఠః॥ 12-195-2 ఏతత్సర్వం య ఇతి ట. పాఠః॥ 12-195-3 అపూర్ణాంగజపపర ఇత్యర్థః॥ 12-195-4 అవమానేనాశ్రద్ధయా। జపే ప్రీత్యాదిరహితః॥ 12-195-5 అహంకారకృతో దర్పవంతః। పురుషో జాపకః॥ 12-195-6 అభిధ్యాఫలాభిసంధిః। యత్ర ఫలే రాగః ప్రీతిస్తత్ర తత్ఫలభోగనిమిత్తముపపద్యతే యోగ్యం దేహం ప్రాప్నోతి॥ 12-195-7 స ఏవతత్ర రాగఏవ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.